విశాఖ అతిమేత్రాసనం ద్రాక్షారామం విచారణలో పిల్లల శిబిరం ఘనంగా నిర్వహించారు. విచారణ కర్తలు గురుశ్రీ జోసెఫ్ ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
విశాఖ అతిమేత్రాసనం ద్రాక్షారామం విచారణలో జాతీయ యువతా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. విచారణ కర్తలు గురుశ్రీ జోసెఫ్ ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి.
విశాఖ అతిమేత్రాసనం ఎర్ర సామంతవలస గిరిజన విచారణలో 18 ఆగష్టు, ఆదివారం నాడు జాతీయ యువతా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విశాఖ అతిమేత్రాసన ఆధ్యాత్మిక గురువులు, ఎర్ర సామంతవలస విచారణ కర్తలు గురుశ్రీ పి జీవన్ బాబు గారి ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి.
జాతీయ యువత ఆదివారం సందర్భముగా కైలాసపురం విచారణ, వేళంగణి మాత దేవాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. గురుశ్రీ సంతోష్ CMF, గారి ఆద్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి.
పరాగ్వేలోని యువ మంత్రుల సమావేశానికి పంపిన సందేశంలో, పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు "యువ కథోలిక విశ్వాసులను క్రీస్తు మార్గంలో నడవాలని మరియు వారి యవ్వనాన్ని దేవునికి బహుమతిగా' సమర్పించాలని పిలుపునిచ్చారు.
విజయవాడ మేత్రాసనం , ప్రేరణ యూత్ సెంటర్ వారి ఆధ్వర్యంలో జాతీయ యువతా దినోత్సవం జులై 28 న జరగనున్నది. ప్రేరణ యూత్ సెంటర్ డైరెక్టర్ గురుశ్రీ జోజి తంబి గారి ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరగనున్నవి.