"రేడియో మరియ" కి పునాది రాయి
విజయవాడ మేత్రాసనం కార్మెల్ నగర్ లో "రేడియో మరియ" విభాగానికి పునాది రాయని వేశారు. గురుశ్రీ జాన్ పీటర్ గారి ఆద్వర్యం లో ఈ కార్యక్రమం జరిగింది.