వార్తలు PMI ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు విశాఖ అతిమేత్రాసనం, విశాఖపట్నం లోని లేడీస్ జువెనైల్ హోమ్ లో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి.
వార్తలు గురుశ్రీ చిటికిల రాజకుమార్ గారికి డాక్టరేట్ విశాఖ అతిమేత్రాసన ఆధ్యాత్మిక గురువులు గురుశ్రీ చిటికిల రాజకుమార్ గారికి విద్యారంగంలో పరిశోధనకు పి.హెచ్.డి. ప్రదానం చేసారు.
వార్తలు 'యుద్ధం ప్రజల ప్రాథమిక హక్కులను హరిస్తుంది - ఫ్రాన్సిస్ పాపుగారు పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మాట్లాడుతూ యుద్ధం కారణంగా బాధపడుతున్న ప్రజల ప్రాథమిక హక్కులను కొరకు మరియు లక్షలాది మంది ప్రజల శాంతి కోసం చేస్తున్న కేకలు వినాలని ప్రభుత్వ నాయకులను కోరారు.