సత్యోపదేశము యేసు దివ్యరూపధారణ మహోత్సవం (6 ఆగష్టు) దివ్యరూపధారణ, యేసు జీవితములో జరిగిన మహత్కర సంఘటన. యేసు శ్రమలానంతరం పొందబోవు మహిమకు తార్కాణం. ఇదొక గొప్ప దివ్యదర్శనము.
సత్యోపదేశము దివ్యపూజా పఠనాలు మే 19,2024 మొదటి పఠనము: అపొస్తలుల కార్యములు 2:1-11 భక్తి కీర్తన: కీర్తన గ్రంథము 104:1, 24, 29-30, 31, 34 రెండవ పఠనము: కొరింతీయులకు వ్రాసిన 1వ లేఖ 12:3-7, 12-13 సువిశేష పఠనము: యోహాను సువార్త 20:19-23