బర్తలోమయి పన్నిద్దరు శిష్యులలో ఒకరు. తండ్రి పేరు తోల్మయు. అపోస్తలుల పేర్లలో మాత్రమే పేర్కొనబడ్డారు. కొంతమంది బైబులు పండితులు, బర్తలోమయిని నతనయేలుతో పోల్చుతారు.
ఆకాశమందు ఒక గొప్ప సూచకము ప్రదర్శితమాయెను. ఒక స్త్రీ సూర్యుని వస్త్రముగా ధరించి చంద్రుని తన పాదముల క్రిందను, శిరస్సునందు పండ్రెండు నక్షత్రముల కిరీటము కలిగియుండి ప్రత్యక్ష మాయెను" (దర్శన. 12:1).