వార్తలు

  • భక్తియుతంగా పవిత్ర తైలముల దివ్య బలిపూజ

    Mar 19, 2024
    భక్తియుతంగా పవిత్ర తైలముల దివ్య బలిపూజ

    శ్రీకాకుళం మేత్రాసనం సహాయమాత దేవాలయంలో మార్చి 14 న పవిత్ర తైలముల దివ్య బలిపూజ భక్తియుతంగా జరిగింది. మేత్రాసన గురువులు తైలాల దివ్యబలి పూజలో పాల్గొన్నారు.