మహా పూజ్య డా జయరావు పొలిమేర 12 వ పీఠాధిపత్య వార్షికోత్సవ వేడుకలు

జులై 25 2025 న ఏలూరు పీఠకాపరి మహా పూజ్య డా జయరావు పొలిమేర వారి 12 వ పీఠాధిపత్య వార్షికోత్సవం, కథడ్రల్ దేవాలయ పునః ప్రతిష్ఠ పురస్కరించుకొని ఏలూరు జిల్లా దెందులూరులో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారు మరియు ఇతర నగర పాలక ప్రముఖులు పీఠాధిపతులవారిని సన్మానించి శుభాకాంక్షలు తెలియచేసారు