స్వర్గస్తులైన బిషప్ జాన్ ములగాడ గారికి నివాళులర్పించిన ఏలూరు పీఠకాపరి

ఏలూరు పీఠకాపరి మహా పూజ్య డా జయరావు పొలిమేర వారి 12 వ పీఠాధిపత్య వార్షికోత్సవం పురస్కరించుకొని జులై 25 2025 న ఇతర పీఠాధిపతులతో కలిసి స్వర్గస్తులైన బిషప్ జాన్ ములగాడ గారి స్వరూపానికి పూలమల వేసి నివాళులర్పించారు