బ్రదర్ . జార్జి గారికి కన్నీటి వీడ్కోలు
బ్రదర్ . జార్జి గారికి కన్నీటి వీడ్కోలు
ఫ్రాన్సిస్ పాపు గారు మార్చి 25, 2023న బొంబాయి సహాయక పీఠాధిపతులు మహా పూజ్య జాన్ రోడ్రిగ్స్ గారిని పూనా పీఠాధిపతులుగా నియమించారు.
విశాఖ అతిమేత్రాసనం వేళాంగణి మాత దేవాలయం, కైలాసపురంలో భక్తియుతంగా పాప పశ్చాత్తాప పాదయాత్ర జరిగింది. వేళాంగణి మాత దేవాలయం నుండి కొండగుడి వరకు విచారణ కర్తలు గురుశ్రీ మోహన్ కుమార్ CMF గారి ఆధ్వర్యంలో విచారణ ప్రజలు పాదయాత్రను చేసారు.
Radio Veritas Asia | Telugu Catholic News| 25 March 2023 | RVA News | M. Kranthi Swaroop
తనకు, తన పార్టీ కి నష్టం కలుగుతున్న ప్రజల కొరకు, ప్రజల శ్రేయస్సుకోరి ఒకొక్క సంస్థను ప్రక్షాళన చేస్తూ తనదైన శైలిలో ముందుకు వెళ్తున్నారు మన ఆంధ్రప్రదేశ్ సీఎం శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు.
విజయవాడ మేత్రాసనం లోని ఆంధ్ర లొయోల కళాశాల నడుపుతున్న జేసు సభ గురువులు, నూతన YES సెంటర్ ను నిర్మించారు.
నిర్మలగిరి మేరీ మాత పుణ్యక్షేత్ర మహోత్సవములు
Radio Veritas Asia | Telugu Catholic News| 18 March 2023 | RVA News | M. Kranthi Swaroop