నీ రూపులో నన్ను మలిచావు భజన CD ఆవిష్కరణ

జులై 25 2025 న ఏలూరు పీఠకాపరి మహా పూజ్య డా జయరావు పొలిమేర వారి 12 వ పీఠాధిపత్య వార్షికోత్సవం సందర్బంగా హైదరాబాద్ అగ్రపీఠాధిపతులు కార్డినల్ పూల అంతోని గారు "నీ రూపులో నన్ను మలిచావు" అనే భజన CD ఆవిష్కరించారు.
ఈ భజనకు రచన, గానం మహా పూజ్య డా జయరావు పొలిమేర, సంగీతం అందించింది శ్రీ బేదంపూడి డొమినిక్ బాబు,స్వరరచన ఏలూరు కోశాధికారి గురుశ్రీ బేదంపూడి రాజు, సమర్పణ అమృతవాణి సమాచార కేంద్రం మరియు అమృతవాణి డైరెక్టర్ గురుశ్రీ పప్పుల సుధాకర్ గారి పర్యవేక్షణలో జరిగింది