మన మహనీయులు మరియమాత పూజిత మాసం 3వ రోజు దేవమాత పుట్టుకను గూర్చి 1. కన్యమరియమ్మగారు జన్మించిన దినమున పరలోకమందు పరమానందము గల్గెను. 2. ఆమె జన్మదినమున భూలోకమునకు ఒక అభయము గల్గెను. 3. ఆమె పుట్టుకతో నరకమున భయభ్రాంతులు చెలరేగినవి