పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మాట్లాడుతూ యుద్ధం కారణంగా బాధపడుతున్న ప్రజల ప్రాథమిక హక్కులను కొరకు మరియు లక్షలాది మంది ప్రజల శాంతి కోసం చేస్తున్న కేకలు వినాలని ప్రభుత్వ నాయకులను కోరారు.
డిసెంబర్ 4న, మెర్సిడెస్ బెంజ్ CEO, ఓలా కల్లెనియస్ గారు మరియు ఇతర టీమ్ సభ్యులు పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారికి కొత్త కన్వర్టిబుల్, ఎలక్ట్రిక్ G-క్లాస్ను బహుమతిగా ఇచ్చారు.