వార్తలు విశాఖ అగ్రపీఠంలో భక్తియుతంగా ప్రారంభమైన జూబిలీ 2025 ప్రారంభ వేడుకలు విశాఖ అగ్రపీఠం, జ్ఞానాపురం విచారణ, రక్షణగిరి పుణ్యక్షేత్రంలో జనవరి 2, 2025న విశాఖ అతిమేత్రాసన అపోస్తలిక పాలనాధికారి మహా పూజ్య డా|| పొలిమెర జయరావు గారు అధికారికంగా జూబ్లీ 2025 సంవత్సరాన్ని ప్రారంభించారు.
వార్తలు “ప్రగాఢ విశ్వాసంతో దివ్యసంస్కారాలు స్వీకరించడం దేవుని పట్ల నిబద్ధతను బలపరుస్తుందన్న మహా పూజ్య గోరంట్ల జ్వాన్నెస్ kosigi
వార్తలు జూబిలీ 2025 సంవత్సరాన్ని ప్రారంభించి, పవిత్ర సిలువను ప్రతిష్టించిన కార్డినల్ పూల అంతోని hyd 2025
వార్తలు ట్రాన్స్ జెండర్ల తో క్రిస్మస్ వేడుకలు నిర్వహించిన HASSS హైదరాబాద్ ఆర్చ్డియోసిస్ సోషల్ సర్వీస్ సొసైటీ (HASSS) వారి ఆధ్వర్యంలో ట్రాన్స్ జెండర్ల తో క్రిస్మస్ వేడుకలను నిర్వహించారు.
వార్తలు క్రిస్మస్ సిద్దపాటుగా గ్రామాల్లో మొదలైన దీపారాధనలు క్రిస్మస్ పండుగ సిద్దపాటు సందర్భముగా గ్రామాల్లో మేలుకొలుపులు, దీపారాధన లు ప్రారంభమయ్యాయి.
వార్తలు భక్తియుతంగా ఒక్క రోజు ఉపవాస ప్రార్థన కూటమి విశాఖ అతిమేత్రాసనం ఎర్ర సామంత వలస విచారణ, క్రీస్తురాజు పుణ్య క్షేత్రం లో" ఒక్క రోజు ఉపవాస ప్రార్థన కూటమి పనసబద్ర నూతన దేవాలయంలో భక్తియుతంగా జరిగింది.
వార్తలు భక్తియుతంగా దేవమాత సొడాలిటి సెమీక్రిస్మస్ వేడుకలు విశాఖ అగ్రపీఠం, జ్ఞానాపురం విచారణ, పునీత పేతురు ప్రధాన దేవాలయ హాలులో దేవమాత సొడాలిటి సెమీక్రిస్మస్ వేడుకలు భక్తియుతంగా జరిగాయి.
వార్తలు శ్రీకాకుళం మేత్రాసనంలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు శ్రీకాకుళం పీఠ కాపరి మహా పూజ్య రాయరాల విజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో మరియగిరి పాస్టరల్ సెంటర్ వేదికగా సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి.
వార్తలు PMI ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు విశాఖ అతిమేత్రాసనం, విశాఖపట్నం లోని లేడీస్ జువెనైల్ హోమ్ లో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి.
వార్తలు గురుశ్రీ చిటికిల రాజకుమార్ గారికి డాక్టరేట్ విశాఖ అతిమేత్రాసన ఆధ్యాత్మిక గురువులు గురుశ్రీ చిటికిల రాజకుమార్ గారికి విద్యారంగంలో పరిశోధనకు పి.హెచ్.డి. ప్రదానం చేసారు.