ఐదవ స్మృత్యంజలి | కీ.శే గురుశ్రీ రేమండ్ ఆంబ్రోస్ గారు

మీరు నడచిన బాట... గారు
మీరు నేర్పిన విలువలు...
మమ్మల్ని ముందుకు నడిపిస్తాయి...
బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి,
కీ.శే గురుశ్రీ రేమండ్ ఆంబ్రోస్ గారి ఐదవ వర్ధంతి సందర్భంగా మనః పూర్వక స్మృత్యంజలి.
Article and Design: M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer