వార్తలు ఇరాక్ అగ్నిప్రమాద బాధితులకు కొరకు ప్రార్దించిన పోప్ ఇరాక్ అగ్నిప్రమాద బాధితులకు కొరకు ప్రార్దించిన పోప్
వార్తలు ఘనంగా విశాఖపురి మేరిమాత మహాత్సవము విశాఖ కొండగుడిలో అమలోద్భవి మాత మహోత్సవం ఘనంగా జరిగింది. పాతపోస్టాఫీస్ ప్రాంతంలోని కొండగుడి(రోజ్ హిల్) కొండపై కొలువైన అమలోద్భవి మాత(విశాఖ పురి మేరీమాత) ను దర్శించుకునేందుకు అశేష భక్తజనం తరలివచ్చింది.
వార్తలు మహిమకరంగా జరిగిన ఏలూరు యునైటెడ్ క్రిస్మస్ ఏలూరు లో సెయింట్ జేవియర్ స్కూల్ గ్రౌండ్స్ లో, డిసెంబర్ 3న యునైటెడ్ క్రిస్మస్ ఘనంగా జరిగింది. మంగళవారం సాయంత్రం 6 గంటలకు ఈ కార్యక్రమం మొదలైనది.
వార్తలు పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారికి బహుమతిగా "పోప్మొబైల్"ను అందించిన మెర్సిడెస్ బెంజ్ డిసెంబర్ 4న, మెర్సిడెస్ బెంజ్ CEO, ఓలా కల్లెనియస్ గారు మరియు ఇతర టీమ్ సభ్యులు పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారికి కొత్త కన్వర్టిబుల్, ఎలక్ట్రిక్ G-క్లాస్ను బహుమతిగా ఇచ్చారు.
వార్తలు ఘనంగా క్రీస్తు రాజు పుణ్యక్షేత్రం 40వ ఆవిర్భావ మహోత్సవం విశాఖ అతిమేత్రాసనం, ఎర్ర సామంత వలస గిరిజన విచారణ లో క్రీస్తు రాజు పుణ్యక్షేత్రం 40వ ఆవిర్భావ మహోత్సవం వైభవంగా, దేవునికి మహిమ కరముగా జరిగాయి.