ఉగ్రవాద నిరోధక కేసు నుంచి దివంగత జెస్యూట్ ఫాదర్ గురుశ్రీ స్టాన్ స్వామి గారిని తొలగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను విచారించేందుకు మహారాష్ట్రలోని అత్యున్నత న్యాయస్థానం ఎనిమిదోసారి నిరాకరించింది.
హైదరాబాద్ అగ్రపీఠానికి చెందిన ఫ్యామిలీ అపోస్టోలేట్ 21 సెప్టెంబర్ 2024న సికింద్రాబాద్లోని TCBC సెక్రటేరియట్లోని జ్యోతిర్మయిలో సర్టిఫికేట్ కోర్సు అయిన ఫ్యామిలీ కౌన్సెలింగ్లో మొదటి శిక్షణకు ప్రారంభోత్సవ వేడుకను నిర్వహించింది.
1 సెప్టెంబర్ 2024 ఆదివారం తెల్లవారుజామున తెలంగాణలో వరదల్లో విషాదకరంగా ప్రాణాలు కోల్పోయిన ఖమ్మంకు చెందిన అవార్డు గ్రహీత యువ శాస్త్రవేత్త డాక్టర్ నునావత్ అశ్వినికి నివాళులర్పిస్తూ
హైదరాబాద్ అతిమేత్రాసనం, వనస్థలిపురం విచారణ పరిశుద్ధ సిలువ దేవాలయంలో పరిశుద్ధ సిలువ విజయ మహోత్సవ పండుగ ఘనంగా జరిగింది. విచారణకర్తలు గురుశ్రీ పులి అశోక్ కుమార్ , HGN గారి ఆధ్వర్యంలో జరిగాయి.
విశాఖ అతిమేత్రాసనం, ఉత్తరాంధ్రలో ప్రకృతి సోయగాల నడుమ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్న కొత్తవలస మండలం కొండడాబా వ్యాకులమాత మహోత్సవం ఘనంగా జరిగింది. గురుశ్రీ గొంగాడ రాజు గారి ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి.