క్రీస్తుతో మనం శోధనలు అధిగమించవచ్చన్న పోప్ ఫ్రాన్సిస్

క్రీస్తులో జీవిస్తూ,ఆయన క్షమను పొందుకొని,క్రీస్తు బాటలో నడిచే వారిని ఓటములు,శోధనలు ఏం చేయలేవని ఆదివారం మర్చి 9 2025 పోప్ ఫ్రాన్సిస్ వ్రాసిన సువిశేష సందేశంలో వ్యక్తంచేశారు .
అనేక సందర్భాల్లో మనం శోధనలో పడిపోతాం కానీ మన దేవుడైన క్రీస్తు తన అనంత ప్రేమతో మనల్ని పైకి లేపుతారని ఆయన పేర్కొన్నారు.
శోధనలు కలిగినప్పుడు ప్రార్థనలో ఎదుగుతూ,విశ్వాస బాటలో ప్రయాణిస్తూ వాటిని జయించాలని పోప్ విశ్వాసులను కోరారు.