విశాఖ అతిమేత్రాసనంలో ఆగస్టు 10, శనివారం ఉదయం 10.30 గంటలకు గాంధీ విగ్రహం, జీవీఎంసీ వద్ద దళిత క్రైస్తవులకు, దళిత ముస్లింలకు ఎస్సీ హోదా కొరకు నిరసన కార్యక్రమం నిర్వహించారు.
తమిళనాడులోని వైలంకన్నిలోని "అవర్ లేడీ ఆఫ్ గుడ్ హెల్త్" (వెళాంగిణిమాత పుణ్యక్షేత్రం) బాసిలికాకు వేలాది మంది హిందువులు మరియు ముస్లింలు తీర్థయాత్ర చేయడం దేవుని ప్రేమకు సంకేతం అని, ఆందోళనకు కారణం కాదని కార్డినల్ మహా పూజ్య ఫెర్నాండెజ్ గారు అన్నారు
ప్రతి సంవత్సరం, ప్రపంచవ్యాప్తంగా బుల్రింగ్లలో వేలాది ఎద్దులు వధించబడుతున్నాయి.
దీనికి నిరసనగా "పెటా" కార్యకర్తలు (PETA ) మహా పూజ్య ఫ్రాన్సీస్ జగద్గురువుల ప్రసంగానికి అంతరాయం కలిగించారు.