పోంటిఫికల్ అకాడమీ ఫర్ లైఫ్ జనరల్ అసెంబ్లీకి సందేశాన్ని పంపిన పొప్ ఫ్రాన్సిస్

పోంటిఫికల్ అకాడమీ ఫర్ లైఫ్ 2025 జనరల్ అసెంబ్లీలో పాల్గొన్నవారికి పోప్ ఫ్రాన్సిస్ సోమవారం మార్చి 3 న ఒక సందేశం పంపారు. 

అనేక సంక్షోభాలు ఒకేసారి సంభవించి ఒకదానికొకటి ప్రభావితం చేసే సంక్లిష్ట భౌగోళిక రాజకీయ పరిస్థితులను వివరించడానికి ఉపయోగించబడింది.

ఈ సందేశం ఫిబ్రవరి 26న రోమ్‌లోని జెమెల్లి హాస్పిటల్ నుండి వచ్చింది.

యుద్ధం, వాతావరణ మార్పు, ఇంధన సమస్యలు, అంటువ్యాధులు, వలసలు మరియు సాంకేతిక ఆవిష్కరణలతో సహా ప్రపంచం ఎదుర్కొంటున్న ఏకకాలిక సంక్షోభాలను పోప్ తన ఉదేశాని వ్యక్తం చేసారు.

ఈ సమస్యలు ప్రపంచం విధిని  మరియు మనం దానిని ఎలా అర్థం చేసుకుంటాము అనే దాని గురించి ప్రశ్నలను లేవనెత్తుతాయని, "ప్రపంచ ముగింపు? సంక్షోభాలు, బాధ్యతలు, ఆశలు" అనే అంశంపై తన సందేశంలో పేర్కొని ఉంది.

ప్రపంచం ఉమ్మడి శ్రేయస్సును, ఆకలి మరియు దుఃఖాన్ని నిర్మూలించడానికి మరియు ప్రాథమిక మానవ హక్కుల రక్షణను నిర్ధారించడానికి మానవ సమాజం కృషి చేయాలి.

పోంటిఫికల్ అకాడమీ వారికి కృతజ్ఞతలు తెలిపి ఆ మరియతల్లి మధ్యవర్తిత్వాని కోరుతూ సందేశాన్ని ముగించారు.