కుటుంబము

  • ఘనంగా వివాహ పునరుద్ధరణ సదస్సు

    Aug 27, 2024
    సెయింట్ క్లారెట్ ధ్యాన బృందం ఆగస్టు 25, 2024న గుంటూరు మేత్రాసనంలోని ఓలేరు విచారణ లోని పునీత ఫ్రాన్సిస్ జేవియర్ దేవాలయంలో (St. Francis Xavier Church) సంతోషకరమైన 'వివాహ పునరుద్ధరణ సదస్సు'ను నిర్వహించారు.