Radio Veritas Asia Buick St., Fairview Park, Queszon City, Metro Manila. 1106 Philippines | + 632 9390011-15 | +6329390011-15
మహిళా దినోత్సవ వేడుకలు
Monday, March 07, 2022
విశాఖ అతిమేత్రాసనం మహారాణి పేట విచారణ లోని పునీత ఆంథోనీ వారి దేవాలయంలోని మహిళా దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. వివిధ విచారణనుండి అధిక సంఖ్యలో మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వివిధ రంగాలలో రాణించిన మహిళలను కొనియాడారు. అలాగే మహిళలను చైతన్య పరిచే పాటలను అలపించారు. కేవలం చదువు లోనే కాకుండా క్రీడలు, పాలిటిక్స్ ఇలా అన్నిటిలోనూ మహిళలలు రాణిస్తున్నారు అని తెలిపారు.
Add new comment