సత్యోపదేశము దివ్య బాలయేసుకు మహత్తర శక్తిగల జపము ఓ దివ్య బాలయేసువా! “అడుగుడు మీ కొసగబడును, వెదకుడు మీకు దొరకును, తట్టుడు మీకు తెరవబడును”
సత్యోపదేశము క్రైస్తవ సమైక్యతా ఆదివారం 2024 శ్రీ సభ దైవార్చన సంవత్సరంలో 3వ సామాన్య ఆదివారాన్ని కొనియాడుతుంది. భారత దేశంలో ఈ ఆదివారాన్ని 'క్రైస్తవ సమైక్యతా ఆదివారం' గా పాటిస్తున్నాము.
త్రైపాక్షిక వార్తలాపం ఇండోనేషియా: దేశంలో నెలకొన్న నైతిక సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు మతాంతర సంభాషణకు పిలుపునిచ్చిన కతోలిక వేదిక