వాటికన్ హెల్త్‌కేర్ సర్వీసెస్ డైరెక్టర్‌గా డాక్టర్ లుయిగి కార్బోన్

వాటికన్ హెల్త్‌కేర్ సర్వీసెస్ డైరెక్టర్‌గా డాక్టర్ లుయిగి కార్బోన్
వాటికన్ సిటీ స్టేట్ గవర్నరేట్ హెల్త్ అండ్ హైజీన్ డైరెక్టరేట్ డైరెక్టర్‌గా డాక్టర్ Luigi Carboneను XIV లియో పోప్ జూన్ 2,2025న నియమించారు
వాటికన్లో ప్రజా పరిశుభ్రత మరియు ఆరోగ్యాన్నికి హామీ ఇచే సంస్థ.
డాక్టర్ Luigi Carbone ఇప్పటివరకు అదే డైరెక్టరేట్‌కు డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేశారు మరియు దివంగత పోప్ ఫ్రాన్సిస్ వ్యక్తిగత వైద్యుడు కూడా.
నూతనంగా నియమించబడిన డైరెక్టర్ ఆగస్టు 1న ఈ పదవిని చేపట్టనున్నారు
ఆగస్టు 1, 2020 నుండి డైరెక్టర్‌గా పనిచేస్తున్న ప్రొఫెసర్ Andrea Arcangeli స్థానంలో డాక్టర్ Carbone నియమితులయ్యారు.