ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్రాజ్ నగరంలో కతోలిక(Catholic) సంస్థ ఆధ్వర్యంలో నడిచే "నజరేత్ ఆసుపత్రి" సిబ్బంది కుంభమేళా యాత్రికులకు సహాయం అందిస్తున్నారు
పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు రెస్క్యూ(ResQ) అనే సంస్థతో సమావేశమయ్యారు. ఇది మధ్యధరా సముద్రం మీదుగా ప్రయాణించే వేలాది మంది వలసదారులకు సహాయాన్ని అందిస్తుంది.