ఫెడరేషన్ అఫ్ తెలుగు చర్చెస్ (FTC ) , తెలంగాణ స్టేట్ ఫెడరేషన్ అఫ్ చర్చెస్ (TSFC ), తెలంగాణ కౌన్సిల్ అఫ్ చర్చెస్ (TCC ) మరియు సినడ్ అఫ్ తెలంగాణ (SOT ) ఆధ్వర్యంలో ప్రస్తుత సామాజిక మరియు రాజకీయ పరిస్థితులపై క్రైస్తవుల స్పందన అనే కార్యక్రమం 19 అక్టోబర్ 2023 న నిర్వహించబడింది.
(అపోస్తలుడు, వైద్యుడు, మూడవ సువార్తికుడు, అపోస్తలుల కార్యముల గ్రంథకర్త. కళాకారులు, గాజు పరిశ్రమ కార్మికులు, నోటరీ లేఖకులు, పెయింటర్లు, వైద్యులకు పాలక పునీతుడు 1వ శతాబ్దము) పూర్వం సిరియా రాజధాని అయిన అంతియోకు నగర నివాసి లూకా గారు.
ప్రపంచ పర్యాటక దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 27న జరుపుకుంటారు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో పర్యాటకాన్ని ప్రోత్సహించడంపై దృష్టి పెట్టడానికి ప్రతి సంవత్సరం ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు.
పునీత విన్సెంట్ డి పాల్ గారు ఫ్రాన్స్ దేశంలో గాస్కొని ప్రాంతంలోగల డక్స్ పట్టణదాపులోని 'పొయి' గ్రామంలో క్రీ.శ|| 1581 ఏప్రిల్ 24న జన్మించారు. పునీత విన్సెంట్ డి పాల్ గారి తండ్రి జీన్ దె పాల్, తల్లి బెర్ట్రాండ్ దె మోరస్.