ఏలూరు మేత్రాసంలో పీఠాధిపతుల, గురువుల, కన్యస్త్రీల జూబిలీ 2025 వేడుకలు

జూబిలీ 2025 ముగింపు వేడుకల సందర్భంగా ఏలూరు పీఠకాపరి మహా పూజ్య డా||జయరావు పొలిమేర గారు, ఏలూరు మేత్రాసనంలో ముఖ్య పాత్ర పోషిస్తున్న మేత్రాసనా గురువులను అభినందించి సన్మానించారు.
ఏలూరు పీఠ యువతీయువకులు సాంస్కృతిక కార్యక్రమాలతో జూబిలీ వేడుకులను అలరించారు.
ఈ వేడుకలకు విచ్చేసిన వారికి నల్గొండ మేత్రానులు మహా పూజ్య ధమన్ కుమార్ జూబిలీ సందేశాన్ని అందించారు