పాపు గారి సందేశం యువత భిన్నత్వంలో ఏకత్వాన్ని పెంపొందించుకోవాలి : పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు ఆసియా మరియు పసిఫిక్ పర్యటనలో సింగపూర్ నుండి బయలుదేరే ముందు, పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు యువతను ధైర్యంగా మరియు స్నేహంతో సంప్రదించాలని కోరారు.