2024 మార్చి నెల పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారి ప్రార్థన తలంపు

నేటితరం క్రైస్తవ హతసాక్షుల కొరకు ప్రార్ధించుదాం

ప్రపంచంలో పలుచోట్ల ఎవరైతే వారి జీవితాలను సువార్త ప్రచారంలో త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళ ఆదర్శం ద్వారా మన శ్రీసభలో ఒక ధైర్యాన్ని మరియు విస్తృతమైన సువార్త ప్రభోదలో లీనమైటట్లు ప్రార్ధించుదాం

Tags