అగస్టీనియన్ రీకలెక్ట్ మఠకన్యలతో సమావేశమైన పోప్

అక్టోబర్ 15 న వాటికన్ లో సామాన్య ప్రేక్షకుల సమావేశం ముందు అగస్టీనియన్ రీకలెక్ట్ మఠకన్యలతో పోప్ లియో సమావేశమయ్యారు
ప్రభువులో ఆనందిస్తూ వారి బాటలో కొనసాగించమని వారిని పోప్ ప్రోత్సహించారు .
ఈ జూబిలీ సంవత్సరంలో ప్రభుని సాన్నిహిత్యాన్ని కనుకొనడానికి రూమ్ నగరం వచ్చినందుకు ఆనందిస్తున్న అని పోప్ అన్నారు
ప్రేమ లోపిస్తే, మన శ్రమలు వాటి అర్థాన్ని కోల్పోయి "ఆత్మకు భారంగా" మారుతాయని, బదులుగా, "ప్రేమ ఉన్నచోట బాధ ఉండదు" అని పోప్ గుర్తు చేశారు.
చివరగా, మరియతల్లి మరియు అమెరికాలోని మిషన్‌ను ఎంతో ప్రేమించే సెయింట్ థామస్ విల్లనోవా మధ్యవర్తిత్వం ద్వారా మనం సహనం మరియు ధైర్య స్ఫూర్తితో ఈ పరిపూర్ణత మార్గంలో నడవగలము" అని పోప్ ప్రార్థించారు.