2024 ఫిబ్రవరి నెల పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారి ప్రార్థన తలంపు

మరణావస్థలో ఉన్న వారి కొరకు ప్రార్ధన

అనారోగ్యంతో జీవిత చివరి దశలో ఉన్న వారి కొరకు మరియు వారికి సకల వైద్య సదుపాయాలను సమకూరుస్తూ, ప్రేమతో సేవలందిస్తూ, తోడుగా ఉంటూ సంరక్షిస్తున్న కుటుంబసభ్యుల కొరకు ప్రార్ధించుదాము.