2024 జూన్ నెల పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారి ప్రార్థన తలంపు

వలసదారుల కొరకు ప్రార్ధించుదాం

 
యుద్ధం లేదా దుర్బక్షం వల్ల వలసపోతున్న వారి కొరకు ప్రార్ధించుదాం.ప్రమాదం మరియు హింసతో కూడిన ప్రయాణాలను చేసే వారి కొరకు ప్రార్ధించుదాం. వలసదారులు వెళ్ళు స్థలములయందు సాదర ఆహ్వానమును, కొత్త అవకాశాలను పొందులాగున మరియు వీరిని స్వీకరించు దేశాల కొరకు ప్రార్ధించుదాం   
   
 

Tags