మన మహనీయులు పునీత లొయోలా ఇగ్నేషియస్ (ఇన్యాసి) పునీత లొయోలా ఇగ్నేషియస్ (ఇన్యాసి) 14 డిసెంబరు 1491వ సం.లో, ఉత్తర స్పెయిన్ దేశములో, ‘లొయోలా’లోని కోట భవంతిలో ఇగ్నేషియస్ జన్మించారు.
మన మహనీయులు ధన్య కార్లో అకుటిస్ పునీత పట్టమునకు మార్గం సిద్ధం ధన్య కార్లో అకుటిస్ పునీత పట్టమునకు మార్గం సిద్ధం