మరియమాత పూజిత మాసము 29వరోజు

దేవమాతమీద ఉంచవలసిన నమ్మకము

1. దేవమాత మన అవసరములన్ని యెరిగియున్నది

2. దేవమాత తన దివ్యకుమారునివద్ద మహిమనొందియున్నది

3. దేవమాత మానవులందరి యెడల మిక్కిలి ప్రేమగలది