మరియమాత పూజిత మాసము 27వరోజు

దేవమాతయొక్క పరిశుద్ధ హృదయమును గూర్చి

1. దేవమాత హృదయము సమస్త మానవుల
హృదయముల కంటే మహిమ గలది
2. పరిశుద్ధమైనది .
3. ప్రేమకు తగియున్నది