మరియమాత పూజిత మాసము 25వ రోజు

దేవమాత సన్మనస్కుల చేత మోక్షమునకెత్తబడుట
1. దేవమాత తన శరీరము సమాధిలో చెడకుండునట్లు వరము పొందెను.
2. సన్మనస్కులు దేవమాత శరీరమును మోక్షమున కెత్తుకొనిపోవుట
3. దేవమాత శరీరముతో మోక్షమునకెత్తబడి యుండుట అనునది మనకు నమ్మకము కల్గించుచున్నది