క్రైస్తవుల సహాయమాత - స్మరణ

పరిశుద్ధ కన్య మరియమాతను 'క్రైస్తవుల సహాయమాత' అను గౌరవనామముతో తొలి సారిగా
క్రీ.శ.345సం||లో పునీత జాన్ క్రిసోస్తమ్ గౌరవించియున్నారు. 

ఈ పండుగను కొనియాడుటలో శ్రీసభ రెండు అంశములను ప్రస్తావిస్తుంది.

1. పాపమునకు వ్యతిరేకముగా చేయు పోరాటములో మరియతల్లి మధ్యస్థ ప్రార్ధనా సహాయము కోరుట. 

2. క్రైస్తవులపై జరిగే హింసలలో మరియతల్లి మధ్యస్థ ప్రార్థనా సహాయము కోరుటను ఆచరిస్తున్నది.