మన మహనీయులు

  • పునీత మదర్ థెరెసా

    Aug 26, 2024
    పునీత మదర్ థెరెసా

    ఎక్కడో యుగోస్లేవియా(ప్రస్తుతం మాసిడోనియా)లో పుట్టి కోల్‌కత్తా మురికివాడల్లోని అభాగ్యుల జీవితాల్లో వెలుగునింపిన మహోన్నత వ్యక్తి మదర్ థెరిసా.