అపో॥ సువార్తీకుడు పునీత మత్తయి గారి ఉత్సవము
 
  క్రీస్తుచే ఎన్నుకొనబడిన పన్నెండు మంది అపోస్తలులలో పునీత మత్తయి గారు ఒకరు.
ఈయన సుంకరి,సుంకము వసూలు చేయువాడు, యేసుచే పిలువబడ్డాడు, యేసు మరణ పునరుత్థానానికి సాక్షి.
సువార్తను బోధించారు. అరమాయిక్ భాషలో సువార్తను రచించారు.
 
 
             
     
 
   
   
   
   
  