పునీత పాద్రె పియో పియోతెల్సినా స్మరణ సెప్టెంబర్ 23

పునీత పాద్రె పియో 16వ ఏట కపుచిన్ మఠంలో చేరి, 7సం||రాల తరువాత గురువుగా అభిషేకింపబడ్డారు
సుమారు 40 సంవత్సరాలు, ఆశ్రమంలో ఆధ్యాత్మిక నిర్దేశకుడిగ, సలహాదారుగా,పావ
సంకీర్తనాలు వింటు జీవించారు.
దివ్య సత్ప్రసాద ఆరాధనకు, ప్రార్థనకు తన జీవితాన్ని అంకితం చేసుకున్నారు.