పోప్ ఫ్రాన్సిస్ తన సత్యోపదేశాన్ని క్రైస్తవుల ఆధ్యాత్మిక జీవితానికి అంకితం చేశారు. వాటికన్లోని పాల్ VI ఆడియన్స్ హాల్లో 4,000 మంది యాత్రికుల ముందు, ఆధ్యాత్మిక జీవితం నిరంతర పోరాటమని వారికి గుర్తు చేశారు.
ప్రతిరోజూ దేవునితో మరియు ఇతరులతో విలువైన సమయాన్ని గడిపే అదృష్టాన్ని జీవితం మనకు అందిస్తుంది కనుక అనవసర విషయాలపై మన సమయాన్ని మరియు స్వేచ్ఛను వృధా చేసుకోకూడదు
జూలై నెలలో ఎటువంటి బహిరంగ సమావేశాలు ఏర్పాటు చేయనప్పటికీ, ఫ్రాన్సిస్ పాపు గారు "ఎస్టేట్ రాగాజీ ఇన్ వాటికానో" అను పేరుతో ప్రారంభమైన వేసవి శిబిరం లోని పిల్లలను సందర్శించారు.