పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు ఇరాకీ కుర్దిస్థాన్ స్వయంప్రతిపత్తి ప్రాంతమైన ఎర్బిల్ పట్టణ ప్రాంతంలో ఇటీవల జరిగిన క్షిపణి దాడి బాధితులకు తన సానుభూతిని మరియు సంఘీభావాన్ని తెలియజేశారు.
సాధారణ విశ్వాసుల సమావేశంలో, ఫ్రాన్సిస్ పాపు గారు తిండిపోతు యొక్క పాపాన్ని గూర్చి తెలియజేసారు. “మన సమాజం భూమి యొక్క వస్తువులతో సంబంధం యొక్క ప్రామాణికమైన భావాన్ని కోల్పోయిన సంకేతాలను మరింత ఎక్కువగా చూపుతోంది.