కర్నూలు క్రైస్తవ సమాజము మరియు క్రైస్తవ ఐక్యవేదిక కర్నూలు పొలము బాప్టిస్ట్ సంఘముల సమాజం ఆధ్వర్యంలో ప్రభుత్వ క్రైస్తవ సలహాదారుడు గురుశ్రీ మధు బాలస్వామి గారితో క్రైస్తవ నాయకుల సమావేశము ఏర్పాటు చేయడమైనది.
"టిసిబిసి - క్రైస్తవ సమైక్య విభాగం మరియు అంతరమత సంవాదం" విభాగ డియోసెసన్ డైరెక్టర్ల సమావేశం నవంబర్ 7 & 8 తేదీల్లో విజయవాడలోని బిషప్ హౌస్లో జరిగింది. విజయవాడ పీఠాధిపతులు మరియు చైర్మన్ మహా పూజ్య టి.జోసెఫ్ రాజారావు గారి అధ్యక్షత ఈ సమావేశం జరిగింది .
దేశ రాజధాని ఢిల్లీని వాయు కాలుష్యం వణికిస్తోంది. వాయు నాణ్యత అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దమ్ము, ధూళి కణాలతో గాలి నిండిపోయింది. విజబులిటీ 500 మీటర్లకు పడిపోయింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పై గాలి నాణ్యత 450పైగా నమోదు అవుతోంది.
ఫెడరేషన్ అఫ్ తెలుగు చర్చెస్ (FTC ) , తెలంగాణ స్టేట్ ఫెడరేషన్ అఫ్ చర్చెస్ (TSFC ), తెలంగాణ కౌన్సిల్ అఫ్ చర్చెస్ (TCC ) మరియు సినడ్ అఫ్ తెలంగాణ (SOT ) ఆధ్వర్యంలో ప్రస్తుత సామాజిక మరియు రాజకీయ పరిస్థితులపై క్రైస్తవుల స్పందన అనే కార్యక్రమం 19 అక్టోబర్ 2023 న నిర్వహించబడింది.
(అపోస్తలుడు, వైద్యుడు, మూడవ సువార్తికుడు, అపోస్తలుల కార్యముల గ్రంథకర్త. కళాకారులు, గాజు పరిశ్రమ కార్మికులు, నోటరీ లేఖకులు, పెయింటర్లు, వైద్యులకు పాలక పునీతుడు 1వ శతాబ్దము) పూర్వం సిరియా రాజధాని అయిన అంతియోకు నగర నివాసి లూకా గారు.