ఖమ్మం మేత్రాసనానికి పీఠాధిపతిగా గురుశ్రీ సగిలి ప్రకాష్ గారు నియామకం.

New bishop

ఖమ్మం మేత్రాసనానికి పీఠాధిపతిగా గురుశ్రీ సగిలి ప్రకాష్ గారు నియామకం.

ఫ్రాన్సిస్ జగద్గురువులు, 17 ఫిబ్రవరి 2024 తేదీన ఖమ్మం మేత్రాసనానికి పీఠాధిపతిగా గురుశ్రీ సగిలి ప్రకాష్ (కడప మేత్రాసన గురువు) గారిని నియమిస్తూ ప్రకటన చేశారని తెలియచేయుటకు సంతోషిస్తున్నాం.

మహా పూజ్య సగిలి ప్రకాష్ గారికి హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియచేస్తూ, వారిని దేవుడు ఆశీర్వదించి, దీవించాలని మనసారా కోరుతోంది అమృతవాణి మరియు రేడియో వెరితాస్ ఆసియ తెలుగు విభాగం.

Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Producer