క్రిస్టియన్ కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్ ను ఆశీర్వదించిన మహా పూజ్య డాక్టర్ పొలిమేర జయరావు గారు

క్రిస్టియన్ కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్ ను ఆశీర్వదించిన మహా పూజ్య డాక్టర్ పొలిమేర జయరావు గారు
అమృతవాణి సమాచార కేంద్రంలో ఏర్పాటు చేసిన క్రిస్టియన్ కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్ ను ఏలూరు పీఠకాపరి మరియు అమృతవాణి అధ్యక్షులు మహా పూజ్య డా. జయరావు పొలిమేర గారు సందర్శించి ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో అమృతవాణి డైరెక్టర్ ఫాదర్ పప్పుల సుధాకర్ మరియు ఫాదర్ ఆనంద్ గార్లు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో క్రిస్టియన్ కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్ సభ్యులు, అమృతవాణి మరియు రేడియో వెరితాస్ ఆసియ తెలుగు సిబ్బంది, లాయర్లు, విశ్వాసులు పాల్గొన్నారు.
Article and Design: M. Kranthi Swaroop