మరియమాత పూజిత మాసం 8వ రోజ

గాబ్రియేలుదూత దేవమాతకు మంగళవార్త
చెప్పి ఆమెను స్తుతించెను.
1. మరియమ్మగారు సకల జ్ఞానవరములను
పొందినది .
2. మరియమ్మగారియందు సర్వేశ్వరుడు
వాసమైయున్నారు .
3. మరియమ్మగారు స్త్రీలందరిలోను
ఆశీర్వదింపబడినది .