హైదరాబాద్ అగ్రపీఠం,రసూల్‌పురా ఇందిరమ్మనగర్ లోని సీఎఫ్సీఐ క్రిస్టియన్ సంస్థ కార్యాలయంలో హైదరాబాద్ ఆర్చిడయోసెస్ సోషల్ సర్వీస్ సొసైటీ (HASSS) వారు జూలై 5, 2023న ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటి వారి చేతుల మీదుగా స్థానిక పేదలకు దుస్తులు పంపిణీ చేశారు.
భారతదేశంలోని ఆదిమ ప్రజలలో ఒకరైన "ఇరులర్" సమూహానికి సహాయం చేయడానికి సెయింట్ విన్సెంట్ డి పాల్ సొసైటీ (SSVP), కాపుచిన్ ఫ్రాన్సిస్కాన్ సభవారు మరియు ప్రభుత్వ అధికారులు ఒకటైయ్యారు.
క్రైస్తవ ఐక్యత మరియు మతాంతర సంభాషణ కోసం రాజ్షాహి మేత్రాసన కమీషన్ బంగ్లాదేశ్ లో మే 24 న నవోగావ్ జిల్లాలోని ధమోయిర్‌హత్ ఉపజిల్లా ఆడిటోరియంలో విశ్వాసం యొక్క క్రమశిక్షణలో శాంతియుత సహజీవనంపై ఇతర మత పెద్దలతో సంభాషణ సెమినార్‌ను నిర్వహించింది.