కాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఫిలిప్పీన్స్ (CBCP) సామాజిక అభివృద్ధి విభాగం వారు దేశంలోని వాతావరణ మార్పులను దృష్టిలో పెట్టుకొని కారితాస్ ఫిలిప్పీన్స్ వారు మొత్తం 86 మాత్రాసనాలలో "పర్యావరణ కేంద్రాలను" ఏర్పాటు చేయనుంది.
డిసెంబర్ 11న దక్షిణ శ్రీలంకలోని గాలే మేత్రాసనానికి చెందిన కారితాస్ సామాజిక మరియు ఆర్థికాభివృధి కేంద్రం (SED) "సువా డెక్మా" అనే స్థానిక ఆహార పదార్దాల మరియు ఆయుర్వేద ప్రదర్శనను నిర్వహించింది.
రేడియో వెరితాస్ ఆసియా (RVA) మాండరిన్ విభాగం వారు డిసెంబర్ 8న రేడియో వెరితాస్ ఆసియా సభామందిరం నందు "మేరీ అండ్ సినడాలిటీ: సహవాస పయనం" అనే అంశంపై చర్చించేందుకు సంగోష్టి నిర్వహించారు.