అశ్రునివాళి

మహారాష్ట్ర, చందా మేత్రాసనం, గోమిని విచారణకు చెందిన సిస్టర్ సంగీత గాంధారే SJB గారు 17 ఆగస్టు 2022న ఉదయం 1:10 గంటలకు సేవాగ్రామ్ ఆస్పత్రిలో పరమపదించారు.
 
సిస్టర్ గారి వయస్సు 37 సంవత్సరాలు. తను 31 అక్టోబర్, 1985లో జన్మించారు. 2007లో తన మొదటి మాటపట్టు మరియు 2014లో చివరి మాటపట్టు చేశారు.

వారి ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలని దేవున్ని ప్రార్థిస్తూ అమృతవాణి రేడియో వెరితాస్ ఆసియా తెలుగు విభాగం తరుపున అశ్రునివాళి.

Add new comment

10 + 9 =