ఫిబ్రవరి 27న గోవాలోని, బెనౌలి- CCBI సెక్రటేరియట్ ఎక్స్టెన్షన్, శాంతి సదన్ ఏర్పాటు చేసిన వికార్ జనరల్ల శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా CCBI అధ్యక్షులు, గోవా మరియు డామన్ అగ్రపీఠాధిపతులు కార్డినల్ మహా పూజ్య ఫిలిప్ నెరి గారు "సంఘాల మధ్య సమైక్యతను పెంపొందించాలని" కోరారు.