ఇరాక్ లో బలపడుతున్న క్రైస్తవ విశ్వాసం

ఇరాక్ లో బలిదానాల జ్ఞాపకాలు ఇప్పటికీ మండుతున్నప్పటికీ, వివిధ చర్చిలలో, 1,000 కంటే ఎక్కువ మంది పిల్లలు తమ మొదటి దివ్యసత్ప్రసాదాని స్వీకరించారు.
ఉదాహరణకు, Syriac Catholic Church of Our Lady of Salvation, ఇది 2010లో ఇద్దరు గురువులతో సహా ఎంతో మంది విశ్వాసులను,వందలాది మంది గాయపడిన ఊచకోత జరిగిన ప్రదేశం ఇది.
అయితే, గత దశాబ్దంలో అత్యంత బాధాకరమైన సంఘటన ఇస్లామిక్ స్టేట్ అని పిలవబడే ISIS దాడులు పెరగడం. ఇది ఇప్పటికే తగ్గిపోతున్న క్రైస్తవ జనాభాపై మరొక హింస తరంగాన్ని సూచిస్తుంది.
2021లో పోప్ ఫ్రాన్సిస్ పర్యటన ఈ మైనారిటీ ప్రజల అవసరాలను దేశంలోని కొత్త అధికారుల దృష్టికి తీసుకురావడం మరియు వారి రక్షణను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది.
విభేదాలు సంఘర్షణకు దారితీయడానికి బదులుగా, పౌర జీవితంలో సామరస్యం కోసం సహకరించాలని ఇరాక్ అందరికీ, ముఖ్యంగా మధ్యప్రాచ్యంలో అందరికీ పిలుపునిచ్చింది.
అయితే,ఇస్లామిక్ ఛాందసవాదం క్రైస్తవ రక్తపు జాడలను వదిలిపెట్టిన ప్రదేశంలో నివసించడం అనే కఠినమైన వాస్తవికత ఉన్నప్పటికీ, ఇరాక్‌లో విశ్వాసం మసకబారలేదు,